రావణ్‌కు రిటైర్డ్‌ అధికారులతో సంబంధాలు నిజమే

యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ రావణ్‌తో పలువురు రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు లింకులు ఉన్నమాట నిజమేనని రావణ్‌ సన్నిహితురాలు గుడిపూటి గమన పోలీసులకు చెప్పినట్టు సమాచారం.