Protest against the establishment of industries
‘ఎన్నో ఏళ్ల నుంచి కొండే ఆధారంగా జీవనం సాగిస్తున్నాం. నిరుపేదలమైన మాకు అప్పట్లో పట్టాలు కూడా ఇచ్చారు. ఈ కొండపైనే వ్యవసాయం చేస్తూ.. ఫలసాయం వచ్చే మొక్కలను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాం. ఆవులు, మేకలు, గొర్రెలు వంటి మూగజీవాలకు కూడా ఈ కొండే ఆధారం. ఈ కొండ లేకపోతే తమ బతులకు ఎలా సాగుతాయ’ంటూ నడిమివలస, గదబపాలెం రైతులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.