మండలంలోని లబ్బూరు సమీపంలో జంక్షన్ వద్ద శనివారం పోలీసులు వంద కిలోల గంజాయిని పట్టుకొని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి జి.మాడుగుల సీఐ లక్ష్మణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.