ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ మృతి.. ఒకరోజు సంతాప దినం ప్రకటించిన భారత్

ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్-థానీ (74) ఆదివారం (జూలై 12)మృతిచెందారు. ఆయన మృతిపట్ల ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం ఒక రోజు జాతీయ సంతాపం దినంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.