హార్మూజ్‎ను అమెరికా కంట్రోల్ చేస్తది.. ఇకపై మాకే పన్నులు కట్టాలి: ట్రంప్ సంచలన ప్రకటన

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి నియంత్రణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.