తిరుమల శ్రీవారికి భక్తుడి అరుదైన కానుక.. ఎస్‌వీ గోశాలకు మార్వాడి జాతి తెల్లని గుర్రం విరాళం

Marwari Horse Donation to TTD: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు అరుదైన కానుకగా 9 ఏళ్ల మార్వాడి జాతికి చెందిన తెల్లని మగ గుర్రాన్ని టీటీడీ ఎస్‌వీ గోశాలకు విరాళంగా అందజేశారు. శిక్షణ అనంతరం ఈ గుర్రాన్ని శ్రీవారి బ్రహ్మోత్సవాల సేవలో వినియోగించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.