నీట్ అభ్యర్థులకు అలర్ట్.. ఓఎంఆర్ షీట్లు విడుదల: జూలై 15 వరకు ఛాలెంజ్‌కు అవకాశం

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ)2026 ఓఎంఆర్ జవాబు పత్రాల స్కాన్డ్ ఇమేజ్‌లను, రికార్డెడ్ రెస్పాన్స్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.