చరిత్ర సృష్టించిన 'మైకేల్'.. 1 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన తొలి బయోపిక్ గా రికార్డు!

హాలీవుడ్ చరిత్రలో ఒక బయోపిక్ పాత రికార్డులను తిరగరాసింది. పాప్ సంగీత ప్రపంచాన్ని ఏలిన 'కింగ్ ఆఫ్ పాప్' మైకేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మైకేల్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది