Lenin Box Office: ‘లెనిన్’ కలెక్షన్ల సునామీ.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్ అందుకుంది. తొలి రోజు (జులై 10న) ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.