NRI TDP Global President : గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం - చంద్రబాబు ఆదేశాలు

Global NRI TDP President : తెలుగుదేశం పార్టీని అంతర్జాతీయంగా మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత నాా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్‌గా 'డాక్టర్ రాజా'ను నియమించారు.