రాజకీయాల్లో వెంకయ్య నాయుడు స్ఫూర్తిదాయకం: హోంమంత్రి అనిత

రాజకీయాల్లో వెంకయ్య నాయుడు స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరమని ఉద్ఘాటించారు.