శ్రీ సత్యసాయి జిల్లాలో 129 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల

శ్రీసత్యసాయి జిల్లాలో 129 అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జులై 17వ తేదీలోపు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి.