పవన్ కళ్యాణ్ హెల్త్ బులెటిన్ విడుదల.. కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందంటే?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ముంబై కోకిలాబెన్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శనివారం ఉదయం శస్త్రచికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఆస్పత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకునేందుకు నాలుగు నెలలు సమయం పట్టొచ్చని తెలిపాయి. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్నారు.