రేపు (జూలై 13) హైదరాబాద్ కు ఎన్‌‌సీఎస్‌‌సీ చైర్మన్ రాక

రేపు హైదరాబాద్​కు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానా రానున్నారు. ఈ నెల 13న హైదరాబాద్​లోని కవాడిగూడ సీజీజీ టవర్స్ లో రాష్ర్ట ఎస్సీ కమిషన్ ఆఫీస్ ను ఆయన ప్రారంభించనున్నారు.