గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు..కల్లూరు మండలం కప్పలబంధం చేరుకున్న జలాలు..రైతులు,కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు

సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదలైన గోదావరి జలాలు శనివారం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కప్పల బంధం రెగ్యులేటర్ కు చేరుకోవడంతో రైతులు, కాంగ్రెస్ నాయకులు పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య గోదావరి జలాలకు పూజలు చేసి హారతులిచ్చారు.