రైతు డిస్కంకు ఈఆర్సీ  పచ్చ జెండా... 4 నెలల్లో కార్యకలాపాలు  ప్రారంభించుకోవాలని ఆదేశాలు..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన  ‘రైతు డిస్కమ్’​కు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఆమోదం తెలిపింది