యాదగిరి నరసన్న భక్తులకు అలర్ట్.. రేపు(జూలై11) దర్శనం వేళల్లో మార్పులు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నూతన పాలకవర్గం శనివారం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఉదయం 11:37 గంటలకు ప్రధానాలయంలోని బంగారు వాకిలిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనం, నిత్య కైంకర్యాల సమయాల్లో అధికారులు తాత్కాలిక మార్పులు చేశారు.