ప్రేమించిన వాడు దూరమయ్యాడని యువతి ఆత్మహత్య.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఘటన

లక్సెట్టిపేట, వెలుగు: ప్రేమించిన వాడు దూరమయ్యాడని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై గోపతి సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం చందారం గ్రామానికి చెందిన అర్చన(21) కొంత కాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది.