సింగరేణి, ప్రభుత్వం కలిసి కార్మికుల శ్రమను దోచుకుంటున్నయ్.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బాయిబాట కార్యక్రమం

సత్తుపల్లి, వెలుగు: సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కార్మికుల హక్కులను కాలరాస్తూ శ్రమను దోచుకుంటున్నాయని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బాయిబాట కార్యక్రమం చేపట్టారు. అనుచరులతో కలిసి మైన్లోకి వెళ్లేందుకు యత్నించగా అనుమతి లేదంటూ గేట్ లను మూసివేశారు.