భూపాలపల్లి ఏరియా కేటీకే–5 గనిలో కార్మికుడికి గాయాలు.. 108లో ఆస్పత్రికి తరలించిన తోటి కార్మికులు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-–5 గనిలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు గాయపడ్డాడు.