రామగుండానికి కేంద్రం అన్యాయం..ఈఎస్‌ఐ హాస్పిటల్, ఎయిర్‌పోర్టు రాకుండా బీజేపీ కుట్ర: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
పెద్దపల్లి జిల్లా రామగుండంలో 150 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి, ఎయిర్‌పోర్టు ఏర్పాటును బీజేపీ అడ్డుకుంటోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు.