సంగీతాభిమానులకు తీరని లోటు..గాయని జానకి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ప్రముఖ గాయని ఎస్.జానకి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి తన గళమాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.