పత్తి రైతు పరేషాన్.. వర్షాలు లేవు.. విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి..

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా పత్తి విత్తనాలు వేసిన రైతులు పరేషాన్​లో పడిపోయారు. జులై రెండో వారం వచ్చినా ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడంతో విత్తనాలు మొలకెత్తడం లేదు. కొద్దిగా తేమ ఉన్న ప్రాంతాల్లో మొలకలు వచ్చినా.. ఎండ వేడికి అవి వాడిపోతున్నాయి.