మేం సర్కు వ్యతిరేకం కాదు..తెలంగాణలో డూప్లికేట్ ఓట్లు తొలగించండి : బీఆర్ఎస్ నేతలు

రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)కు తమ పార్టీ వ్యతిరేకం కాదని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. అయితే, రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రక్షాళన జరగాలంటే సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లను తొలిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.