TG TET Results 2026: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెట్ ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్...

తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసిన అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. జూన్ నెలలో నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను ఎట్టకేలకు జూలై 13, 2026 సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి..