ఆ జిల్లా వాసులకు సూపర్ గుడ్‌న్యూస్.. ప్రారంభానికి సిద్ధమైన కొత్త రైల్వే స్టేషన్.. ఓపెనింగ్ ఎప్పుడంటే?

విజయవాడ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అమృత్ భారత్ పథకంలో భాగంగా కొత్త రూపు దిద్దుకుంటున్న రాయనపాడు రైల్వే స్టేషన్ పునర్నర్మాణ పనులు ముగియడంతో ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. రూ.35 కోట్లతో సరికొత్త హంగులతో ముస్తాబైన ఈ స్టేషన్‌ను ఈ 17న ప్రారంభం కానుంది.