తిరుమలకు పోటెత్తిన భక్తులు... సర్వదర్శనానికి 30 గంటలు...

కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తారు . వీకెండ్ కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. ఈ క్రమంలో శనివారం ( జులై 11 ) తిరుమలలో రద్దీ భారీగా పెరిగింది