అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో మంత్రి.. చిల్లర లేదని దిగిపొమ్మన్న కండక్టర్.. డ్రైవర్, కండక్టర్ సస్పెండ్!

కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్‌ మాస్క్‌ ధరించి సాధారణ ప్రయాణికుడిలా బెంగళూరులో బీఎంటీసీ బస్సుల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రూ.100 నోటుకు చిల్లర లేదని బస్సు దిగిపోవాలని కండక్టర్‌ చెప్పడంతో పాటు.. ఓ డ్రైవర్‌ ప్రయాణికుడికి స్టాప్‌లో బస్సు ఆపకపోవడం ఆయన గుర్తించారు. ఆటో ఛార్జీల్లోనూ అవకతవకలను పరిశీలించిన మంత్రి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కండక్టర్‌, డ్రైవర్‌పై సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.