హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. 10 మంది భారతీయులు సేఫ్, ఒకరు గల్లంతు

ఒమన్ తీరంలోని వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిలో సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్న ‘జీఎఫ్‌ఎస్ గెలాక్సీ’ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి తెగబడింది.