లార్డ్స్‌లో లేడీ కింగ్గా యాస్తికా భాటియా.. సెంచరీతో తొలి మహిళగా అరుదైన రికార్డు

లండన్‌లోని ప్రసిద్ధ లార్డ్స్ క్రికెట్ మైదానంలో (Lord's Cricket Ground) భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో టీమిండియా స్టార్ బ్యాటర్ యాస్తికా భాటియా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది.