శేఖర్ మాస్టర్ – జానీ మాస్టర్ వర్గాల మధ్య ఘర్షణ.. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో హైడ్రామా!

టాలీవుడ్ లో మరోసారి డ్యాన్సర్స్ అసోసియేషన్ మధ్య వివాదం రాజుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో అసోసియేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల నమోదుపై ఇరు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.