నిర్మల్ జిల్లాలో ప్రమాదం.. క్షణాల్లో కళ్లముందే తగలబడ్డ కారు

నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కుబీర్ మండలంలో ఒక్కసారిగా ఆగి ఉన్న కారులో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది.కుబీర్ మండలం రంజని తండాలో ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది