పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి
జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేసి, చిన్నారులకు నాణ్యమైన విద్యనందిం చాలని ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు కలెక్టర్ కోయశ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు.