మేం శత్రువులం కాదు.. రాజకీయ ప్రత్యర్థులమే : శరద్ పవార్‌తో భేటీపై షిండే కామెంట్

శరద్ పవార్, తాను రాజకీయంగా మాత్రమే ప్రత్యర్థులం అని, వ్యక్తిగతంగా శత్రువులం కాదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు.