దేశంలో అత్యధిక కాలేజీలు ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లో తెలంగాణ

దేశంలోనే అత్యధిక సంఖ్యలో కాలేజీలు కలిగిన తొలి పది రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చోటు దక్కించుకుంది. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్(ఏఐఎస్‌హెచఈ) 2023–24 రిపోర్ట్ ప్రకారం... రాష్ట్రంలో మొత్తం 2,160 కళాశాలలు ఉన్నట్లు తెలింది.