వానాకాలం పంట సీజన్ మొదలై నలభై రోజులు దాటినా వరుణుడు కరుణించకపోవడంతో జిల్లా రైతుల్లో అలజడి మొదలైంది. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి. ప్రధానపంటల విత్తనాలు నేలను తాకలేదు. భూగర్భజలాలు అడుగంటిపోతుండగా, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి, బీమా, కౌలు రైతులకు సాయం వంటి ప్రతి అంశంలో రైతులు అగచాట్లు పడుతున్నాడు.