జగిత్యాల : కొలిక్కివచ్చిన కేవీ స్థల వివాదం

జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయ(కేవీ) స్థల కేటాయింపు వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌కుమార్‌, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ భోగ శ్రావణిప్రవీణ్‌ల మధ్య జరిగిన పట్టు సడలింపుల ఫలితంగా, ప్రభుత్వం ఇటీవల చల్‌గల్‌ గ్రామంలో 5ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో వివాదం కొంతమేర సమసిపోయినట్లయింది.