కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ సర్పంచ్లు.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బీఆర్ఎస్ సర్పంచ్లు

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్, కనుకుల సర్పంచ్​లు కర్రె గట్టయ్య, కర్రె కవిత కుమార్ తోపాటు పలువురు వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ లీడర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.