రేపటి (జూలై 13) నుంచి బీజేపీ ‘సింగరేణి భరోసా యాత్ర’

కేంద్రం ఇటీవల తాడిచర్ల 2 బ్లాక్​ను సింగరేణికి కేటాయించడంతో దీనిని కార్మికుల్లోకి తీసుకెళ్లడంతోపాటు వారి సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ ‘సింగరేణి భరోసా యాత్ర’కు శ్రీకారం చుట్టింది.