ఫిన్లాండ్‌‌లో అదృశ్యమైన హైదరాబాద్ యువకుడు మణిదీప్ మృతి

ఫిన్లాండ్‌‌లో అదృశ్యమైన హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన విద్యార్థి మణిదీప్ మృతదేహం లభ్యమైంది. దాదాపు 65 రోజుల తర్వాత సముద్ర తీరంలో అతని మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.