గ్రామాభివృద్ధిపై దృష్టి సారించండి.. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్లు దిశానిర్దేశం

వివిధ జిల్లాల్లో నిర్వహించిన శిక్షణ, సమీక్షా సమావేశాల్లో మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, బి. చంద్రశేఖర్, ప్రతిమాసింగ్, తేజస్ నంద్ లాల్ పవార్లు పాల్గొని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు.