సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సోషల్ మీడియాలో దుష్ప్రచారాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అవసరమైతే కేంద్రంతోనూ సంప్రదించాలని భావిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాపై ఏపీ కేబినెట్ భేటీలో...