తీహార్ జైలులో ఉన్న ఉగ్రవాది : వీడికి పిజ్జా, బర్గర్ కావాలంట.. !

ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న అమెరికాకు చెందిన మాథ్యూ ఆరోన్ వాన్‌డైక్ అనే ఖైదీ.. జైలు తిండి పడక, తనకు అమెరికన్ స్టైల్ ఫుడ్ కావాలని కోర్టును ఆశ్రయించాడు. భారతదేశానికి వ్యతిరేకంగా మయన్మార్ ఉగ్రవాద ముఠాలకు డ్రోన్ శిక్షణ ఇచ్చాడనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇతడిని అరెస్ట్ చేసింది...............