అవినీతి అధికారి మాస్టర్ ప్లాన్ : ఆ ఇంట్లోని గోడల్లో డబ్బు.. సోఫాల్లో డబ్బు.. దేవుడి బొమ్మల వెనక బంగారం బిస్కెట్లు

అతని పేరు లలిత్ కుమార్. ప్రభుత్వ ఉద్యోగి. రవాణా శాఖలో పని చేస్తున్నాడు. నెల జీతం 80 వేల రూపాయలు. అతని ఆస్తులు ఎంతో తెలుసా అక్షరాల 300 కోట్ల రూపాయలపైనే.. అవును.. మీరు విన్నది నిజం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏసీబీ దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. లలిత్ కుమార్ ఇంట్లో సోదాలు చేసినప్పుడు.. ..............