జిన్జియాంగ్: షూ క్యాపిటల్ ఆఫ్ చైనా.. పాత ఇంట్లో మొదలై.. ప్రపంచ షూ ఉత్పత్తుల్లో ఐదో వంతు ఇక్కడే..!

జిన్జియాంగ్.. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఓ చిన్న నగరం. 1979లో ఇక్కడ ఓ పాత ఇంట్లో చిన్న షూ తయారీ కేంద్రాన్ని ప్రారంభించగా.. ఇప్పుడు ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద షూ తయారీ హబ్‌గా మారింది. ఏటా 100 కోట్లకుపైగా షూ ఇక్కడ తయారు అవుతాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. చైనా షూ క్యాపిటల్‌గా ఎదిగిన ఈ ప్రాంతం మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఎదగాలని తహతహ లాడుతున్న ఇండియాకు ఓ కేస్ స్టడీ లాంటిది.