20 రోజుల్లోనే కొడుకును, తండ్రిని పోగొట్టుకున్నా.. న్యాయం చేయండి.. కేతన్ అగర్వాల్ తండ్రి రాష్ట్రపతికి భావోద్వేగ లేఖ

గత నెల 18న పుణేలోని లోహగఢ్ కోట వద్ద కాబోయే భార్యను ఫోటోలు తీస్తు లోయలోకి పడిపోయిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది ప్రమాదం కాదని.. పక్కా ప్లాన్‌తోనే ప్రియుడితో కలిసి కాబోయే భార్య చేసిన హత్య అని తేలింది. ఈ ఘటన కేతన్ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. మనవడు మరణంతో కేతన్ తాత గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. 20 రోజుల వ్యవధిలో ఆ కుటుంబం ఇద్దర్ని కోల్పోయింది. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలంటూ కేతన్ తండ్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.