భారత జట్టులో ప్రక్షాళనకు రంగం సిద్ధం.. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత బీసీసీఐ  రివ్యూ!

BCCI Review: భారత టీ20 క్రికెట్ జట్టు ప్రదర్శన ప్రస్తుతం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టీ20 వరల్డ్ కప్ విజేతలుగా నిలిచిన టీమిండియా.. విదేశీ పర్యటనల్లో వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతుంది. దీంతో BCCI అత్యంత కీలకమైన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది.