Hyderabad: సరికొత్త హంగులతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్.. ఎంత అందంగా ఉందో చూడండి..

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించారు. కొత్త భవనం నిర్మించడంతో పాటు ప్రదేశ ద్వారం మార్చారు. ఇక దివ్యాంగుల కోసం ప్రత్యేక వాష్ రూమ్స్ ఏర్పాాటు చేశారు. అలాగే త్రాగునీటి సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చారు. దీంతో హైటెక్ హంగులతో కొత్త స్టేషన్ రూపుదిద్దుకుంది.