షాబాద్‌ హంతకుడు రాజ్‌కుమార్‌ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌‌లో ఆరు హత్యలకు ముందు రోజు రాజ్ కుమార్ సెల్ఫ్ వీడియో తీసుకున్నారని ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి తెలిపారు. బాలికను నమ్ముకుని అన్నివిధాలా మోసపోయానని వీడియోలో అతడు తెలిపారని అన్నారు.