కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల దోపిడీకి చెక్‌!

కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పొట్టగొట్టి, వారి శ్రమను దోచుకుంటున్న ఏజెన్సీల ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.